CV Anand: హైదరాబాద్‌ సీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్‌

CV Anand: చదువుకున్న చోట సీపీగా పనిచేయడం సంతోషంగా ఉంది - సీవీ ఆనంద్‌

Update: 2021-12-25 07:15 GMT

CV Anand: హైదరాబాద్‌ సీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్‌

CV Anand: హైదరాబాద్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత సీపీ అంజనీ కుమార్ నుంచి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సీపీగా పోస్టింగ్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. మెట్రోపాలిటన్ సిటీలో శాంతి భద్రతలు చాలా ముఖ్యమని అన్నారు. ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్ బాగా పెరిగిందని, దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. అలాగే డ్రగ్స్‌పై అనేక అవగాహన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.

Tags:    

Similar News