CPI Narayana: బీజేపీకి వ్యతిరేక పార్టీ పెట్టడం సంతోషం

CPI Narayana: బీజేపీకి వ్యతిరేక కూటమిని బలపరచడంలో ఉంటే అభినందనీయం

Update: 2022-10-05 11:38 GMT

CPI Narayana: బీజేపీకి వ్యతిరేక పార్టీ పెట్టడం సంతోషం 

CPI Narayana: బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం సంతోషమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. బీజేపీకి వ్యతిరేక కూటమిని బలపరచడంలో ఉంటే అభినందనీయమన్నారు. 

Full View


Tags:    

Similar News