Siddipet: ఆలయాలే టార్గెట్.. సిద్దిపేట జిల్లాలో రెచ్చిపోయిన కేటుగాళ్లు!
Siddipet: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ ధర్మాజీపేటలో దొంగల బీభత్సం.
Siddipet: ఆలయాలే టార్గెట్.. సిద్దిపేట జిల్లాలో రెచ్చిపోయిన కేటుగాళ్లు!
Siddipet: దొంగలు ఆలయాలను టార్గెట్ చేసి బీభత్సవం సృష్టించి తాళాలను బ్రేక్ చేసి దేవతల ముక్కుపుడకతో పాటు పుస్తె మట్టెలు మరియు దొరికిన కాడికి దోచుకెళ్లిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేట గ్రామంలో దొంగలు తాళం వేసి ఉన్న ఆలయాలను టార్గెట్ చేసుకొని ఎల్లమ్మ తల్లి. మడేలయ్య గంగమ్మ పెద్దమ్మ ఆలయాల్లో ఒకేసారి తాళాలు పగలగొట్టి నాలుగు దేవాలయాల్లో ఉండితోపాటు దొరికిన కాడికి దోచుకెళ్లారు కేటుగాళ్లు ఉదయము అటుగా వెళ్లిన కొందరు వ్యక్తులు చూడగా దేవాలయాల తలుపులు తెరిచి ఉండడంతో ఆలయం దగ్గరికి వెళ్లి చూడగా దొంగతనం జరిగినట్టు గమనించి గ్రామస్తులకు తెలియజేయడంతో అక్కడికి వచ్చిన గ్రామస్తులు దొంగతనం జరిగిందని గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీం తో ఆధారాలు సేకరిస్తామని చెప్పారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఆలయాల్లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకుని శిక్షించాలని కోరుతున్నామని అన్నారు.