CPI Narayana: రజాకర్ సినిమాపై ఈసీ, సెన్సాన్‌బోర్డుకు ఫిర్యాదు
CPI Narayana: బీజేపీ నేతలు ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారు
CPI Narayana: రజాకర్ సినిమాపై ఈసీ, సెన్సాన్‌బోర్డుకు ఫిర్యాదు
CPI Narayana: రజాకర్ సినిమాపై కేంద్ర ఎన్నికల సంఘానికి, సెన్సార్ బోర్డుకు సీపీఐ నేత నారాయణ ఫిర్యాదు చేశారు. రజాకర్ సినిమాతో బీజేపీ నేతలు చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు మత విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారని నారాయణ విమర్శించారు. సాయిధ పోరాటాన్ని బీజేపీ విముక్తి పోరాటంగా చూస్తుందని నారాయణ అన్నారు.