Aswaraopeta: 150 కోట్లతో రెండవ పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం.. భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు

Aswaraopeta: పామాయిల్ సాగు విస్తీర్ణానికి ఫ్యాక్టరీల సామర్థ్యం సరిపోవడం లేదని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు

Update: 2023-07-19 14:19 GMT

Aswaraopeta: 150 కోట్లతో రెండవ పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం.. భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు

Aswaraopeta: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో నిర్మితమవుతున్న రెండవ పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి... ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు, ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ కంచర్ల రామకృష్ణా రెడ్డి భూమి పూజ చేశారు. 150 కోట్ల రూపాయలతో నిర్మితమవుతున్న ఈ ఫ్యాక్టరీ కోసం మొదటి విడతగా 39 కోట్ల అంచనా వ్యయంతో 2.5 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. పామాయిల్ సాగు విస్తీర్ణానికి ఫ్యాక్టరీల సామర్థ్యం సరిపోవడం లేదని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. 150 కోట్లతో రెండవ ఫ్యాక్టరీని మంజూరు చేశారు.

Tags:    

Similar News