Jagga Reddy: సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ..!

Jagga Reddy: అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమావేశమయ్యారు.

Update: 2023-02-09 14:00 GMT

Jagga Reddy: సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ

Jagga Reddy: అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమావేశమయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం సీఎంను కలిశానని.. సంగారెడ్డి వరకు మెట్రో పొడిగించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో పెండింగ్ పనులను పూర్తి చేయాలని కోరానని చెప్పారు జగ్గారెడ్డి. త్వరగా పనులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారన్నారు. తాను సీఎం కేసీఆర్‌ను చాటుగా కలవలేదని వెల్లడించారు. కాంగ్రెస్ ఎంపీలు ప్రధానిని కలిస్తే తప్పులేనప్పుడు ఎమ్మెల్యేగా సీఎంను కలిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.

Tags:    

Similar News