logo

You Searched For "assembly"

రాష్ట్రంలో లక్షా 17వేలపైగా పోస్టులు భర్తీ చేశాం : మంత్రి హరీశ్ రావు

18 Sep 2019 6:38 AM GMT
మిషన్‌కాకతీయకు కేంద్ర ఎలాంటి సాయంచేయలేదని..,పునరుద్దరించిన చెరువులతో 14లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరిచ్చామని అన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం లక్షా 17వేల 714పోస్టులు భర్తీ చేశాం. మరో 31,668 పోస్టుల నియామకాల ప్రక్రియ పురోగతిలో ఉందన్నారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులను ఆదుకున్నాం : మంత్రి ఎర్రబెల్లి

18 Sep 2019 6:02 AM GMT
మిషన్ భగీరథను ఛాలెంజింగ్‌గా పూర్తిచేశామని.., 24 గంటల కరెంటు సాధ్యం చేసి చూపించామని ఎర్రబెల్లి అన్నారు. 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతనిధులందరూ పాల్గొనాలని కోరారు.

కేటీఆర్‎తో సమావేశమైన వైసీపీ ఎమ్మెల్యే ... కోడెల ప్రస్తావన..?

17 Sep 2019 11:35 AM GMT
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‎తో భేటీ అయ్యారు. గోదావరి, కృష్ణా అనుసంధానం చేస్తే రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వానికి ఎవరిపైనా తప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం లేదన్నారు.

అందుకే అంసెబ్లీ సమావేశాలకు రాలేకపోయా : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

17 Sep 2019 10:31 AM GMT
భారత దేశంలో హిందూ ధర్మం, దేశ రక్షణ కోసం సైన్యాన్ని తయారు చేస్తున్నామని...,బెంగళూరులో క్యాంప్ నడుస్తోందని రాజాసింగ్ పేర్కొన్నారు. అందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాలకు రాలేకపోయాని రాజాసింగ్ స్పష్టం చేశారు.

దేశంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

17 Sep 2019 4:15 AM GMT
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలుచేశారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. దళితులకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించారన్నారు.

తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

16 Sep 2019 11:13 AM GMT
తెలంగాణ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నూతన అసెంబ్లీ నిర్మాణం కోసం ఎర్రమంజిల్‌ భవనాలను కూల్చొద్దని హైకోర్టు ఆదేశించింది. అలాగే కేబినెట్‌...

మరో పదేళ్ళు నేనే సీఎం : కేసీఆర్

15 Sep 2019 11:38 AM GMT
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ముఖ్యమంత్రిగా చేస్తారంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో స్పందించారు. గత 20 ఏళ్ల...

యురేనియం తవ్వకాలపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన

15 Sep 2019 9:24 AM GMT
బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు శాసనసభలో ఆదివారం ప్రసంగించారు. రాష్ట్రంలో సంచలనంగా మారిన యురేనియం తవ్వకాలపై ముఖ్యమంత్రి...

అసెంబ్లీకి రాని ఉన్న ఒక్క బీజేపీ ఎమ్మెల్యే

15 Sep 2019 6:19 AM GMT
బయట ఎంత లొల్లి చేస్తే ఏం లాభం? శంఖంలో పోస్తేనే తీర్థమన్నట్టు అసెంబ్లీలో మాట్లాడితేనే నిరసన సరిగ్గా అక్కడే మిస్ అయిపోతోంది ఆ పార్టీ. సభలో ఉన్నది ఒకే...

కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతమని కితాబిచ్చిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్

14 Sep 2019 1:55 PM GMT
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వెడెక్కాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. వాస్తవానికి దూరంగా బడ్జెట్ ఉందని కాంగ్రెస్ సభ్యుడు భట్టి...

మంత్రి హరీష్ రావు, జీవన్ రెడ్డి మధ్య వాడీవేడి

14 Sep 2019 1:45 PM GMT
కాళేశ్వరం ప్రాజెక్టుపై శాసనమండలిలో మంత్రి హరీష్ రావు, జీవన్ రెడ్డి మధ్య వాడీవేడి చర్చ జరిగింది. కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలన్న అంశంపై...

అసెంబ్లీ స్పీకర్‌కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేఖ

14 Sep 2019 6:46 AM GMT
అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం సీట్లను ఎంఐఎంకు కేటాయించడంపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. సభలో సీట్ల మార్పుపై స్పీకర్ కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క...

లైవ్ టీవి


Share it
Top