TS Assembly: తెలంగాణ అసెంబ్లీ వాయిదా

TS Assembly: ఈనెల 12కు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా

Jyothi
Updated on: 6 Sept 2022 1:57 PM IST
Telangana Assembly Monsoon Sessions Postponed
X

TS Assembly: తెలంగాణ అసెంబ్లీ వాయిదా

TS Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 12కి వాయిదా పడ్డాయి. మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, జనార్ధన్ రెడ్డి మృతికి సంతాపం తెలిపిన అనంతరం సభను సోమవారం నాటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.


Jyothi

Jyothi

Next Story