తెలంగాణ భవన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు

Telangana Bhavan: తెలంగాణ భవన్‌లో బ్రేక్‌ఫాస్ట్‌

Sriveni Erugu
Published on: 18 July 2022 9:27 AM IST
Ministers and MLAs of Telangana Bhavan
X

తెలంగాణ భవన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు

Telangana Bhavan: తెలంగాణ భవన్‌కు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు చేరుకున్నారు. తెలంగాణ భవన్‌లో బ్రేక్‌ఫాస్ట్‌ అనంతరం.. అక్కడి నుంచి అసెంబ్లీకి మూడు ప్రత్యేక బస్సుల్లో వెళ్లనున్నారు. రాష్ట్రపతి ఎన్నికలో భాగంగా ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఎమ్మెల్యేలు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story