Laxman: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కేసీఆర్‌కు భయం

Laxman: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసి కాంగ్రెస్ కంటే కేసీఆర్ ఎక్కువ భయ పడుతున్నారన్నారు...

Arun Chilukuri
Published on: 16 March 2022 3:36 PM IST
BJP Leader Laxman Slams CM KCR
X

Laxman: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కేసీఆర్‌కు భయం

Laxman: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసి కాంగ్రెస్ కంటే కేసీఆర్ ఎక్కువ భయ పడుతున్నారన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. అసెంబ్లీ సమావేశాలు టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ సమావేశాలుగా జరిగాయన్నారు. డబుల్ ఇంజిన్‌కే నాలుగు రాష్ట్రాల ప్రజలు పెద్దపీట వేశారన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికే కేసీఆర్ అసెంబ్లీని వేదికగా చేసుకున్నారన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకే గూటి పక్షులని అసెంబ్లీ సమావేశాల వల్ల తేటతెల్లమైందన్నారు లక్ష్మణ్.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story