Dasoju Sravan: బంగారు తెలంగాణలో భూముల అమ్మకం ఎంటీ..?: దాసోజుశ్రవణ్
Dasoju Sravan: టీఆర్ఎస్ నాయకులకు అల్జీమర్ వ్యాధి వచ్చింది: దాసోజు శ్రవణ్ * ఆదాయ సమీకరణ కోసం.. భూములు అమ్మోద్దని
Dasoju Sravan (file image)
Dasoju Sravan: బంగారు తెలంగాణలో ప్రభుత్వం భూములు అమ్మకం ఏంటనీ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకులకు అల్జీమర్ వ్యాధి వచ్చిందన్నారు. ప్రభుత్వ ఆదాయ సమీకరణ కోసం.. భూములు అమ్మోద్దని 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 61 ని తీసుకోచ్చిందని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 2015 జీవోనెంబర్ 61ని అమలు చేస్తామని అంగీకరించారన్నారు. ఇప్పుడు ఎందుకు యూ టర్న్ తీసుకుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో దోపిడి, అరాచక పాలన సాగుతుందని శ్రవణ్ అన్నారు. భూముల అమ్మకాన్ని అడ్డుకుని తీరుతామని శ్రవణ్ వెల్లడించారు.