Dasari Bhumaih: ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత దాసిరి భూమయ్య ఫైర్
Dasari Bhumaih: తెలంగాణలో ఇసుక మాఫియా పెరిగి పోతుంది: దాసిరి భూమయ్య
కాంగ్రెస్ లీడర్ దాసరి భూమయ్య (ఫోటో ది హన్స్ ఇండియా)
Dasari Bhumaih: తెలంగాణలో ఇసుక మాఫియా పెట్రేగి పోతోందని కాంగ్రెస్ నేత దాసరి భూమయ్య అన్నారు. ఇసుక దందాకు ఎస్పీలు సహా పోలీసులు వంత పడుతున్నారని ఆరోపించారు. సిరిసిల్ల కేంద్రంగా సాగుతున్న ఇసుక దందాపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే గ్రామాల వారిగా కొత్తగా కమిటీలు వేయబోతున్నాడు చెప్పారు.