Revanth Reddy: త్వరలోనే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కాంగ్రెస్ పెద్దలు కలుస్తారు
Revanth Reddy: త్వరలోనే మునుగోడు అభ్యర్థిని ప్రకటిస్తాం
Revanth Reddy: త్వరలోనే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కాంగ్రెస్ పెద్దలు కలుస్తారు
Revanth Reddy: ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ... కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీను కలిశారు. ముఖ్యంగా మునుగోడు ఉపఎన్నికపైనే చర్చించారు. అభ్యర్థి ఎంపిక.. నాయకుల మధ్య సమన్వయం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో అందరం కలిసి పనిచేస్తామని.. త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. త్వరలోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాంగ్రెస్ పెద్దలు కలుస్తారని రేవంత్ రెడ్డి చెప్పారు.