Kota Neelima: వర్షాలకు కాలనీలు నీటమునిగి బురదమయంగా మారాయి
Kota Neelima: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలు తీరుస్తాం
Kota Neelima: వర్షాలకు కాలనీలు నీటమునిగి బురదమయంగా మారాయి
Kota Neelima: హైదరాబాద్ సనత్‌నగర్ నియోజకవర్గం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోట నీలిమ పర్యటించారు. భారీ వర్షంతో ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బ్రాహ్మణవాడి నుండి RR గోపాల్ కాంపౌండ్ వరకు కాగడాలతో పాదయాత్ర నిర్వహించారు. వర్షాలకు కాలనీలు నీటమునిగి బురదమయంగా మారిపోయాయని విమర్శలు గుప్పించారు. వర్షం తగ్గిన తర్వాత కూడా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. అపరిశుభ్రమైన నీటితో వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలను తీరుస్తామని హామీ ఇచ్చారు.