Telangana Job Calendar: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే జాబ్ క్యాలెండర్
Telangana Job Calendar: నిరుద్యోగులకు మేలు జరిగేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయన్నారు.
Revanth Reddy: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే జాబ్ క్యాలెండర్
Telangana Job Calendar: ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వానికి భేషజాలు లేవని. నిరుద్యోగులకు మేలు జరిగేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయన్నారు.
నోటిఫికేషన్ల ప్రకారమే పరీక్షలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పదేళ్లు ఉద్యోగాల భర్తీ చేయాలని నిరుద్యోగ యువత కొట్లాడితే... పరీక్షలు వాయిదా వేయాలని రాజకీయ నిరుద్యోగులు, కోచింగ్ సెంటర్ల నిర్వహకులు ఆమరణ దీక్ష చేస్తున్నారని విమర్శించారు.
రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.