KCR: సీఎం పదవికి రాజీనామా చేసిన కేసీఆర్
KCR: సీఎం పదవికి రాజీనామా చేసిన కేసీఆర్
KCR: సీఎం పదవికి రాజీనామా చేసిన కేసీఆర్
CM KCR: సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ తమిళి సైకి పంపారు కేసీఆర్. రాజీనామా లేఖను ఓఎస్డీతో పంపారు కేసీఆర్.. కేసీఆర్ పంపిన రాజీనామాను గవర్నర్ తమిళిసై ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు..ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరారు.