CM KCR: నేడు సూర్యాపేటకు సీఎం కేసీఆర్‌.. కలెక్టరేట్‌, ఎస్పీ ఆఫీస్‌ భవనాలు ప్రారంభం

CM KCR: నేడు సూర్యాపేటలో సీఎం కేసీఆర్ బహిరంగసభ

Update: 2023-08-20 04:04 GMT

CM KCR: నేడు సూర్యాపేటకు సీఎం కేసీఆర్‌.. కలెక్టరేట్‌, ఎస్పీ ఆఫీస్‌ భవనాలు ప్రారంభం

CM KCR: సీఎం కేసీఆర్‌ ఇవాళ సూర్యాపేటలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యాలయాలు, భవనాలను ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌ నుంచి బయలుదేరి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సూర్యాపేటలోని ఎస్వీ డిగ్రీ కళాశాల ఆవరణలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. పట్టణంలో 500 కోట్లతో నిర్మిస్తున్న వైద్య కళాశాలకు సంబంధించి పూర్తయిన ప్రధాన భవనాలను ప్రారంభిస్తారు. అనంతరం 40 కోట్లతో పాత వ్యవసాయ మార్కెట్‌లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ మోడల్‌ మార్కెట్‌ను అందుబాటులోకి తెస్తారు.

Tags:    

Similar News