CM KCR: దేశంలో చాలా పార్టీలకు రాజకీయం ఒక క్రీడలా మారిపోయింది
CM KCR: నాకు రాజకీయం ఒక టాస్క్
CM KCR: దేశంలో చాలా పార్టీలకు రాజకీయం ఒక క్రీడలా మారిపోయింది
CM KCR: దేశంలో చాలా పార్టీలకు రాజకీయం ఒక క్రీడలా మారిపోయిందన్నారు సీఎం కేసీఆర్. తనకు రాజకీయం ఒక టాస్క్ అన్నారు. దేశంలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. రైతు సంక్షేమమే కేసీఆర్ ప్రధాన ఎజెండా అన్నారు. ఆహార భద్రత ఉన్న రాష్ట్రంలో ప్రాసెసింగ్ ఫుడ్ పైన ఆధారపడటం సిగ్గు చేటన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర రైతులకు మేలు జరిగేలా ముందుగా ప్రయత్నం చేస్తామన్నారు. దేశ ప్రజల కోసమే BRS అని కేసీఆర్ స్పష్టం చేశారు.