CM KCR: రైతులకు శుభవార్త.. పది రోజుల్లో రైతుల ఖాతాల్లోకి రైతుబంధు సాయం..

CM KCR: రైతులుకు శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్.

Update: 2022-12-07 11:30 GMT

CM KCR: రైతులకు శుభవార్త.. పది రోజుల్లో రైతుల ఖాతాల్లోకి రైతుబంధు సాయం..

CM KCR: రైతులుకు శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాబోయే పది రోజుల్లో రైతుబంధు సహాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. జగిత్యాల జిల్లాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని, మాట్లాడారు..ఇంకో 5-10 రోజుల్లో రైతుబంధు డబ్బులు పడతాయని కేసీఆర్ చెప్పారు. ఎల్లుండి క్యాబినెట్ మీటింగ్ ఉందని.. అందులో నిర్ణయం తీసుకుని రైతుబంధు డబ్బులను విడుదల చేస్తామని అన్నారు. తెలంగాణ రైతాంగం అద్భుతమైన రైతుగా తయారయ్యే వరకు, కేసీఆర్ బతికున్నంత వరకు రైతుబంధు, రైతుబీమా ఆగదని ఆయన అన్నారు.

Tags:    

Similar News