Heavy Rains: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. పాఠశాలలకు సెలవులు పొడగింపు..!
Heavy Rains: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. పాఠశాలలకు సెలవులు పొడగింపు..!
Heavy Rains: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. పాఠశాలలకు సెలవులు పొడగింపు..!
Telangana Schools Holiday: భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు శుక్రవారం, శనివారం సెలవు ప్రకటించింది. ప్రైవేటు సంస్థలు కూడా సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మికశాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలను దృష్టిలో పెట్టుకొని శుక్ర, శనివారాలు ప్రభుత్వం సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే.