Secunderabad Club: సికింద్రాబాద్ క్లబ్ ఘటనతో అలర్ట్ అయిన ఫైర్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్
Secunderabad Club: రెండు రోజులుగా కొనసాగుతున్న తనిఖీలు.. ఫైర్ సేఫ్టీ లేని క్లబ్‌లకు నోటీసులు జారీ చేయడానికి సిద్ధమైన అధికారులు.
సికింద్రాబాద్ క్లబ్ ఘటనతో అలర్ట్ అయిన ఫైర్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్
Secunderabad Club: సికింద్రాబాద్ క్లబ్ ఘటనతో ఫైర్ డిపార్ట్‌మెంట్ అలర్ట్ అయింది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న క్లబ్‌లలో ఫైర్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు.రెండు రోజులుగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఫైర్ సేఫ్టీలేని క్లబ్‌లకు నోటీసులు జారీ చేయడానికి అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫైర్ సేఫ్టీ కచ్చితంగా అమలు చేయాలని క్లబ్ యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు.