Praveen Nettaru: పీఎఫ్ఐతో సంబంధమున్న 20 మంది నిందితులపై ఛార్జిషీట్
Praveen Nettaru: 2022 జులైలో ప్రవీణ్ నెట్టారు హత్య కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ ఛార్జిషీట్
Praveen Nettaru: పీఎఫ్ఐతో సంబంధమున్న 20 మంది నిందితులపై ఛార్జిషీట్
Praveen Nettaru: 2022 జులైలో ప్రవీణ్ నెట్టారు హత్య కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది. పీఎఫ్ఐతో సంబంధమున్న 20 మంది నిందితులకు సంబంధించి ఛార్జిషీట్‌లో పేర్కొంది. 2047 నాటికి ఇస్లామిక్ పాలనను స్థాపించాలని పీఎఫ్‌ఐ అజెండాగా పెట్టుకున్నట్లు ఎన్‌ఐఏ పేర్కొంది. PFI సేవా బృందాలు, కిల్లర్ అనే రహస్య బృందాలను ఏర్పాటు చేసిందని నివేదికలో వెల్లడించింది. పీఎఫ్‌ఐ సర్వీస్ టీమ్‌లకు శిక్షణతో పాటు ఆయుధాలు కూడా ఇచ్చి దాడులకు ప్లాన్ చేశారని తెలిపింది.