LB Nagar: హైదరాబాద్ ఎల్బీనగర్ పీఎస్ కాకతీయ కాలనీలో చైన్ స్నాచింగ్

LB Nagar: సీసీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు

Update: 2023-01-13 04:17 GMT

LB Nagar: హైదరాబాద్ ఎల్బీనగర్ పీఎస్ కాకతీయ కాలనీలో చైన్ స్నాచింగ్

LB Nagar: హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ కాలనీలో యాభై ఏళ్ల వృద్ధురాలి మెడలో నుంచి ఓ దుండగుడు చైన్ లాక్కెళ్లాడు. వృద్ధురాలు నడుచుకుంటూ వెళుతుండగా బైక్‌పై వచ్చిన దుండగుడు బైక్ నిలిపి వెనుక నుంచి వెళ్లి రెండు తులాల బంగారు చైన్ లాక్కెళ్లాడు. సీసీ ఫుటేజీ పరిశీలించిన ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News