ఫోన్ ట్యాపింగ్ దోషులను అరెస్ట్ చేసే దమ్ము రేవంత్‌కు లేదు: కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

Bandi Sanjay: కేంద్రమంత్రి బండి సంజయ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.

Update: 2026-02-11 07:35 GMT

Bandi Sanjay: కేంద్రమంత్రి బండి సంజయ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, MIM మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు. MIMని ముస్లింలే పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో MIMను నామరూపాలు లేకుండా చేస్తామని బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కేంద్రంపై విమర్శలు చేయడమే తప్ప ఫోన్‌ ట్యాపింగ్ దోషులను అరెస్ట్ చేసే దమ్ము సీఎం రేవంత్‌కు లేదని విమర్శించారు కేంద్రమంత్రి బండి సంజయ్. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కరీంనగర్‌లో బండి సంజయ్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ట్యాపింగ్ దోషులను అరెస్ట్‌ చేయడం.. రేవంత్‌ వల్ల కాదని ఒప్పుకుంటే కేంద్రం జోక్యం చేసుకుని చర్యలు తీసుకుంటుందని బండి సంజయ్ అన్నారు. 

Tags:    

Similar News