Car Accident: రోడ్డుప్రమాదం. ఇద్దరు మృతి

Car Accident: మరో ముగ్గురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

Update: 2024-04-14 04:56 GMT

Car Accident: రోడ్డుప్రమాదం. ఇద్దరు మృతి

Car Accident: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ ఓఆర్‌ఆర్‌ దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు డివైడర్‌ను ఢీకొనడంతో.. ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags:    

Similar News