Revanth Reddy: కాంగ్రెస్ తరపున పోటీ చేసేవారు దరఖాస్తు చేసుకోవాలి
Revanth Reddy: గాంధీభవన్లో అప్లికేషన్ విడుదల చేసిన రేవంత్ రెడ్డి
Revanth Reddy: కాంగ్రెస్ తరపున పోటీ చేసేవారు దరఖాస్తు చేసుకోవాలి
Revanth Reddy: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపును పోటీ చేయాలనుకునే అభ్యర్థులు వారు దరఖాస్తు చేసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఆన్ లైన్ లో కూడా అప్లయి్ చేసుకోవచ్చని తెలిపారు. ఇవాళ్లి నుంచి ఈనెల 25వ తారీకు వరకూ అప్లయ్ చేసుకోవచ్చన్నారు. పూర్తి చేసిన అప్లికేషన్లను ఫిజికల్ గా గాంధీ భవన్ కౌంటర్ లో ఇవ్వాలన్నారు. సెంట్రల్ ఎన్నికల కమిటీ అభ్యర్థుల ప్రక్రియ చూస్తుందన్నారు. అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందన్నారు. ఎసీ ఎస్టీ అభ్యర్థులు 25 వేల రుసుము, సాధారణ అభ్యర్థులు 50 వేల రుసుము చెల్లించాలన్నారు. దీనికి తిరిగి చెల్లించమన్నారు. దీనికి సంబంధించిన అప్లికేషన్ ను ఇవాళ గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి విడుదల చేశారు.