Telangana Elections 2023: కమ్యూనిస్ట్‌లతో బీఆర్ఎస్ దోస్తీ కటీఫ్.. పొత్తులు లేకుండానే అసెంబ్లీ బరిలోకి..
BRS MLA Candidates: కేసీఆర్ తొలి జాబితా విడుదలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.
Telangana Elections 2023: కమ్యూనిస్ట్‌లతో బీఆర్ఎస్ దోస్తీ కటీఫ్.. పొత్తులు లేకుండానే అసెంబ్లీ బరిలోకి..
BRS MLA Candidates: కేసీఆర్ తొలి జాబితా విడుదలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అయితే.. ఇప్పటివరకు కమ్యూనిస్ట్‌లతో కలిసి ముందుకెళ్లిన కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో వారికి కటీఫ్ చెప్పినట్టు తెలుస్తోంది. పొత్తులు లేకుండానే అసెంబ్లీ బరిలోకి దిగాలని గులాబీ బాస్ నిర్ణయం తీసుకున్నారు. 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన గులాబీబాస్.. కమ్యూనిస్ట్ లకు ఏ స్థానమూ కేటాయించలేదు. దీంతో.. కేసీఆర్.. కమ్యూనిస్ట్‌లకు కటీఫ్ చెప్పారనే ప్రచారం జోరుగా సాగుతోంది.