ఇవాళ కరీంనగర్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ
Karimnagar: బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర ముగింపు సందర్భంగా సభ
ఇవాళ కరీంనగర్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ
Karimnagar: బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇవాళ కరీంనగర్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. కరీంనగర్ ఎస్‌ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరగబోయే ఈ సభకు... ముఖ్యఅతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. వీరితో పాటు పలువురు ముఖ్య నాయకులు కూడా ఈ సభలో పాల్గొననున్నారు. మరోవైపు బీజేపీ బహిరంగ సభ సందర్భంగా.. కరీంనగర్ మొత్తం కాషాయమయంగా మారిపోయింది.