Telangana: నాగార్జునసాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్
Telangana: నాగార్జునసాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ * హాలియాలో బీజేపీ కార్యకర్తలతో సమావేశం
Representational Image
Telangana: నాగార్జునసాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది బీజేపీ. ఇవాళ నల్గొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్ పర్యటించనున్నారు. హాలియాలో బీజేపీ కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు. నాగార్జున సాగర్ ఉపఎన్నికతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ పరిస్థితిపై చర్చించనున్నారు. అనంతరం బీజేపీ నేత రిక్కల ఇంద్రసేనారెడ్డి నాయకత్వంలో పలువురు బీజేపీ కండువా కప్పుకోనున్నారు