Raghunandan Rao: దేశ ప్రజలంతా ఎన్నుకుంటేనే మోడీ ప్రధాని అయ్యారు
Raghunandan Rao: మోడీపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
Raghunandan Rao: దేశ ప్రజలంతా ఎన్నుకుంటేనే మోడీ ప్రధాని అయ్యారు
Raghunandan Rao: ప్రధాని మోడీపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు. మోడీ దొడ్డిదారిన ప్రధాని కాలేదని దేశ ప్రజలంతా ఎన్నుకుంటేనే ప్రధాని అయ్యారనే విషయాన్ని రేవంత్ గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర విభజన తీరుపై మోడీ మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు.