మంత్రి హరీష్‌రావుపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఫైర్
Raghunandan Rao: బీజేపీపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు
మంత్రి హరీష్‌రావుపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఫైర్
Raghunandan Rao: మంత్రి హరీష్‌రావుపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఫైరయ్యారు. బీజేపీపై అబద్ధాలు ప్రచారం చేస్తూ.. ప్రజలను ఆగం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పుడు వచ్చిన ఆదాయం ఎంత..? ఖర్చు ఎంత..?.. ఇక ఎనిమిది ఏళ్లు గడిచిన తర్వాత ఇప్పుడు వచ్చిన ఆదాయం ఎంత, ఖర్చు ఎంత? శ్వేత పత్రం ఇవ్వగలరా అంటూ ప్రశ్నించారు. అబద్దపు ప్రచారంతో హరీష్‌రావు తన స్థాయిని దిగజార్చుకుంటున్నారని ఆరోపించారు.