Boga Shravani: ఇది అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య పోటీ
Boga Shravani: బలహీన వర్గాలకే జగిత్యాల మద్దతుగా నిలుస్తుంది
Boga Shravani: ఇది అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య పోటీ
Boga Shravani: జగిత్యాల నియోజకవర్గంలో అహంకారానికి.. ఆత్మగౌవరవానికి మధ్య పోటీ ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి భోగ శ్రావణి అన్నారు. జగిత్యాల నిజయోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తూ దూసుకెళ్తున్నారు. జగిత్యాల ప్రజలు ఎప్పుడూ బలహీన వర్గాలవైపే నిలబడతారని.. ప్రజలు తనకే బ్రమ్మరథం పడుతున్నారంటున్న జగిత్యాల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి భోగ శ్రావణి.