GVL: కన్నాకు బీజేపీ సముచిత గౌరవం ఇచ్చింది

GVL: బీజేపీకి కన్నా రాజీనామాపై ఎంపీ జీవీఎల్‌ స్పందన..

Update: 2023-02-16 10:45 GMT

GVL: కన్నాకు బీజేపీ సముచిత గౌరవం ఇచ్చింది

GVL: బీజేపీకి కన్నా రాజీనామాపై ఎంపీ జీవీఎల్‌ స్పందించారు. కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీ సముచిత గౌరవం ఇచ్చిందని చెప్పారు. సోము వీర్రాజుపై కన్నా వ్యాఖ్యలను ఖండించారు జీవీఎల్. రాజకీయ దురుద్దేశంతోనే కన్నా ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు. సోము వీర్రాజు ఏ నిర్ణయాన్ని సొంతంగా తీసుకోలేదని, అధిష్టానం అనుమతితోనే సోము వీర్రాజు నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు జీవీఎల్. 

Tags:    

Similar News