Etela Rajender: బీఆర్‌ఎస్ ప్రకటనతో తెలంగాణతో కేసీఆర్‌కు ఉన్న బంధం తెగిపోయింది
Etela Rajender: కేసీఆర్ బీఆర్‌ఎస్ ప్రకటనపై స్పందించిన ఈటల రాజేందర్
Etela Rajender: బీఆర్‌ఎస్ ప్రకటనతో తెలంగాణతో కేసీఆర్‌కు ఉన్న బంధం తెగిపోయింది
Etela Rajender: కేసీఆర్ BRS ప్రకటనపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. BRS ప్రకటనతో తెలంగాణతో కేసీఆర్‌కు ఉన్న బంధం తెగిపోయిందన్నారు. ఉద్యమ పార్టీని మట్టికరిపించి.. ఉద్యమకారులను మరిచిపోయేట్లు చేసి కేసీఆర్ ముద్ర ఉండే పార్టీని స్థాపించారని ఈటల ఆరోపించారు. అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో దేశంలో రాజకీయం చేయాలని పగటికలలు కంటున్నారని ఈటల విమర్శించారు.