Shravan: పథకం ప్రకారమే నాపై దాడి చేశారు
Shravan: పథకం ప్రకారమే తనపై దాడి చేశారన్నారు బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్
పక్క ప్లాన్ తోనే తనపై దాడి చేశారన్న శ్రవణ్ (ఫైల్ ఇమేజ్)
Shravan: పథకం ప్రకారమే తనపై దాడి చేశారన్నారు బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్. పాశవికంగా బీర్ సీసాలతో తనపై దాడి చేశారన్నారు. ఎమ్మెల్యే మైనంపల్లి హత్య రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై గళమెత్తి మాట్లాడుతున్నారనే పక్కా ప్లాన్ ప్రకారమే దాడి చేశారంటున్న బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్.