Bandi Sanjay: సీఎం కేసీఆర్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది
Bandi Sanjay: కేసీఆర్ ఎప్పుడైనా జైలుకు వెళ్లొచ్చు.. ఈ విషయం ఆయనకు తెలిసిపోయింది
సీఎం కేసీఆర్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమయ్యిందన్నారు. కేసీఆర్ ఎప్పుడైనా జైలుకు వెళ్లొచ్చని ఈ విషయం ఆయనకు తెలిసిపోయింది కాబట్టే కమ్యూనిస్టులు, విపక్ష నేతలతో భేటీ అవుతున్నాడన్నారు. పశుగ్రాసం స్కామ్ కేసులో లాలూ ప్రసాద్ కూడా జైలుకు వెళ్లొచ్చాడన్న బండి సంజయ్ ఫ్రంట్ లేదు టెంట్ లేదు దోచుకోవడం, దాచుకోవడమే కేసీఆర్ పార్టీ పని అంటూ ఎద్దెవా చేశారు.