Bandi Sanjay: మోడీకి భయపడే కేసీఆర్ బెంగళూరుకు పారిపోయారు
Bandi Sanjay: సమస్యలు ఉంటే మోడీని నేరుగా కలిసి మాట్లాడవచ్చు కదా
Bandi Sanjay: మోడీకి భయపడే కేసీఆర్ బెంగళూరుకు పారిపోయారు
Bandi Sanjay: ప్రధాని మోడీ పర్యటన కోసం తాము పర్మీషన్ తీసుకున్నామని పోలీసులు అడ్డుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మోడీకి వెల్‌కం చెప్పేందుకు వస్తున్న బీజేపీ కార్యకర్తలను అడ్డుకుంటే డీజీపీ ఆఫీసుకు ర్యాలీ తీస్తామన్నారు. మోడీకి భయపడే సీఎం కేసీఆర్ బెంగళూరుకు పారిపోయారని బండి సంజయ్ విమర్శించారు.