Maheshwar Reddy: భారతదేశంలోనే అతి పెద్ద కుంభకోణానికి రేవంత్ రెడ్డి తెరలేపారు

Maheshwar Reddy: సీఎం రేవంత్‌ రెడ్డిపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

Update: 2025-11-25 11:15 GMT

Maheshwar Reddy: భారతదేశంలోనే అతి పెద్ద కుంభకోణానికి రేవంత్ రెడ్డి తెరలేపారు

Maheshwar Reddy: సీఎం రేవంత్‌ రెడ్డిపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. భారతదేశంలోనే అతి పెద్ద కుంభకోణానికి రేవంత్ రెడ్డి తెరలేపారని ఆరోపించారు. రాష్ట్ర సంపదను దోసుకోవడమే వారి ఆలోచన అని విమర్శించారు. ఎక్కడ ప్రభుత్వ ఆస్తులు ఉంటే అక్కడ గద్దల్లా వాలిపోతున్నారని అన్నారు.

రాష్ట్రంలో ఇంతకు ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ప్రజా ధనాన్ని లూటీ చేసే వాళ్ల చేతిలో రాష్ట్రం ఉందని మండిపడ్డారు. సేవ్ హైదరాబాద్ అనే పేరుతో ఉద్యమం చేస్తామని మహేశ్వర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News