Mutharam: గడువులోగా పనులు పూర్తి చేయాలి కలెక్టర్ కోయ శ్రీహర్ష
Mutharam: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం దర్యాపూర్ ఆదర్శ పాఠశాలలో రూ. 1 కోటి నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు.
Mutharam: గడువులోగా పనులు పూర్తి చేయాలి కలెక్టర్ కోయ శ్రీహర్ష
Mutharam: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం దర్యాపూర్ గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో కోటి రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆమోదించిన పనులను గడువు లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అదనపు పనుల కోసం మరిన్ని నిధులు అవసరం అయితే, అంచనాలు పంపిస్తే అదరపు నిధులు మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు.