Armoor: ఆర్మూర్ మహాలక్ష్మి ఆలయంలో అన్నప్రసాదం

Armoor: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో వెలసిన మహాలక్ష్మి ఆలయంలో ప్రతి శుక్రవారం విశేష పూజలు, అన్నప్రసాద వితరణ జరుగుతున్నాయి.

Update: 2026-04-03 08:40 GMT

Armoor: ఆర్మూర్ మహాలక్ష్మి ఆలయంలో అన్నప్రసాదం

నిజామాబాద్: ఆర్మూర్ పట్టణంలో మహాలక్ష్మి కాలనీలో 23 వార్డులో గల మహాలక్ష్మి ఆలయంలో ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నిత్య అన్నప్రసాద్ కలదు,

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సంతోష్ శర్మ మాట్లాడుతూ దేవాలయంలో శుక్రవారం రోజు అమ్మవారి కి అలంకారం చేస్తూ, పారాయణం, హారతి ఇస్తూ, అనంతరం, దేవాలయ సేవకులు అన్నప్రసాదం నిర్వహిస్తారు, భక్తులకు అమ్మవారి యొక్క ఆశీస్సులు, ఆయురారోగ్యాలతో ఎల్లవేళలా ఉండాలని కొరకు భక్తులందరూ ప్రతి శుక్రవారం యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ కోరుతున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మెంబర్స్, ఆలయ సేవ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News