Bhatti Vikramarka: ఉచిత్ కరెంట్‌పై బీఆర్ఎస్ వ్యాఖ్యలకు భట్టి కౌంటర్
Bhatti Vikramarka: ఉచిత కరెంట్ అనేది కాంగ్రెస్ పేటెంట్
Bhatti Vikramarka: ఉచిత్ కరెంట్‌పై బీఆర్ఎస్ వ్యాఖ్యలకు భట్టి కౌంటర్
Bhatti Vikramarka: ఉచిత కరెంట్‌పై బీఆర్ఎస్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఉచిత కరెంట్ పథకం కాంగ్రెస్ పేటెంట్ అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారన్న భట్టి.. సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్‌మెంట్ కార్యక్రమంతో కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉచిత కరెంట్ పథకంపై మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి సంతకం చేసిన ఫోటోతో తొలి సెల్ఫీ దిగారు.