Sita Rama Kalyanam: సీఎం కేసీఆర్ దంపతులకు ఆహ్వానం
Sita Rama Kalyanam: సీఎం కేసీఆర్ దంపతులకు ఆహ్వానం
Sita Rama Kalyanam: సీఎం కేసీఆర్ దంపతులకు ఆహ్వానం
Ram Navami 2023: శ్రీరామనవమి సందర్భంగా ఈనెల 30న భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని కోరుతూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దంపతులను ఈరోజు ప్రగతి భవన్ లో కలిసి ఆహ్వాన పత్రికను అందజేసిన దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఈ సందర్భంగా ఆలయ ఈవో, పూజారులు తదితరులు పాల్గొన్నారు.