Nandyala: మహానంది దేవస్థానంలో ఎలుగు బంటి సంచారం
Nandyala: గత మూడు రోజుల నుండి తరచూ సంచరిస్తున్న ఎలుగు
Nandyala: మహానంది దేవస్థానంలో ఎలుగు బంటి సంచారం
Nandyala: నంద్యాల జిల్లా మహానంది దేవస్ధానంలో ఎలుగుబంటి సంచారం ప్రజానీకాన్ని భయబ్రాంతులకు గురిచేసింది. గత మూడు రోజుల నుండి తరచూ సంచరిస్తున్నట్లు స్థానికులుగుర్తించారు. తాజాగా నంది పార్క్ వద్ద స్థానికులకు తారస పడినట్లు సమాచారం. ఈశ్వర్ నగర్ కాలనీలో ఎలుగుబంటి సంచరించనట్లు సమాచారం. దీంతో మహానంది పరిసరాల్లో ఎలుగుబంటి సంచరిస్తుండటంతో స్థానికులుబాణా సాంచా కాలుస్తూ ఎలుగుబంటిని బెదరగొట్టి తరిమారు.