Bathukamma Celebrations: వరంగల్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations: పుట్టింటినుంచి మెట్టింటికి బతుకమ్మ సాంప్రదాయం.. మెట్టింట కాలుమోపే ఆడబిడ్డతో బతుకమ్మ వైభవం
Bathukamma Celebrations: వరంగల్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations: పూలనే దైవంగా భావించి.. ప్రకృతిపి పూజించే పూలపండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ సంబరం. అత్తారింటికి కాలుమోపే ఆడబిడ్డకు తెలంగాణ సంస్కృతితో సాగనంపే కార్యక్రమాన్ని వరంగల్ వాసులు సాంప్రదాయంగా చేపట్టారు. ముత్తైదువులతో కలిసి బతుకమ్మను కొలువుదీర్చి ఆడిపాడారు. పుట్టింటినుంచి మెట్టింటికి బతుకమ్మ సంస్కృతి సాంప్రదాయాలతో సాగనంపుతున్నామని తెలిపారు.
hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి