ఉద్యగులు సిబ్బందికి బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన గవర్నర్ తమిళిసై
Tamilisai Soundararajan: రాజ్‌భవన్‌లో బతుకమ్మ పండుగ వేడుకలు
ఉద్యగులు సిబ్బందికి బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన గవర్నర్ తమిళిసై
Tamilisai Soundararajan: జింఖానా గ్రౌండ్ తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కాపాడిన ఉమెన్ కానిస్టేబుల్ను గవర్నర్ తమిళి సై అభినందించారు. బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని రాజ్ భవన్ మహిళా ఉద్యోగులు...సిబ్బందికి బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన గవర్నర్ తమిళి సై.. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.