Bathini Harinath Goud: బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత
Bathini Harinath Goud: నిన్నరాత్రి తుదిశ్వాస విడిచిన బత్తిని హరినాథ్ గౌడ్
Bathini Harinath Goud: బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత
Bathini Harinath Goud: చేప ప్రసాదం పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అస్తమాకు ప్రతి ఏడాది చేప మందు పంపిణీతో ఆయన జనాల్లో ప్రాచుర్యం పొందారు. బత్తిని మృగశిర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏటా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేపమందు పంపిణీని నిర్వహించేవారు.