Bandi Sanjay: కాసేపట్లో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి బండి సంజయ్

Bandi Sanjay: *నిన్న హుస్నాబాద్‌లో విజయవంతం అయిన ముగింపు సభ *భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్న బండి సంజయ్

Update: 2021-10-03 04:04 GMT

Bandi Sanjay: కాసేపట్లో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి బండి సంజయ్

Bandi Sanjay: కాసేపట్లో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వెళ్లనున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఆశీస్సులు తీసుకోనున్నారు. మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్ర దిగ్విజయంగా ముగిసిన సందర్భంగా.. అమ్మవారికి మొక్కులు చెల్లించుకోనున్నారు.

Tags:    

Similar News