Bandi Sanjay: బీజేపీ అధికారంలోకి రాగానే భైంసాను దత్తత తీసుకుంటాం
Bandi Sanjay: తెలంగాణలో మతవిధ్వేశాలు రెచ్చగొట్టే MIM నేతలపై లేని నిషేధం బీజేపీ సభకు ఎందుకని ప్రశ్నించారు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
Bandi Sanjay: బీజేపీ అధికారంలోకి రాగానే భైంసాను దత్తత తీసుకుంటాం
Bandi Sanjay: తెలంగాణలో మతవిధ్వేశాలు రెచ్చగొట్టే MIM నేతలపై లేని నిషేధం బీజేపీ సభకు ఎందుకని ప్రశ్నించారు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. నిర్మల్ జిల్లా భైంసాలో ప్రజా సంగ్రామ యాత్ర నుద్దేశించి మాట్లాడిన బండి.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని కేసీఆర్ ఇష్ఠానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే భైంసాను దత్తత తీసుకుంటామన్నారు. భైంసా అంటే సీఎం కేసీఆర్ కు భయం అన్న బండి సంజయ్ ఈరాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన మూర్ఖుడు కేసీఆర్ అని ఫైర్ అయ్యారు.