Bandi Sanjay: తెలంగాణ సచివాలయంపై బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay: కొత్త సచివాలయంలోకి మేం అడుగుపెట్టం

Update: 2023-04-29 13:03 GMT

Bandi Sanjay: తెలంగాణ సచివాలయంపై బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay: తెలంగాణ సచివాలయంపై బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్‌ హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందన్నారు. తాము అధికారంలోకి వస్తే మార్పులు చేస్తామన్న బండి సంజయ్‌.. కొత్త సచివాలయంలోకి అడుగుపెట్టమన్నారు.

Tags:    

Similar News