Bandi Sanjay: విద్యుత్ కొనుగోళ్లలో ఆంక్షలపై కేసీఆర్ రాద్ధాంతం
Bandi Sanjay: బకాయిలను సకాలంలో చెల్లించి ఉంటే.. ఇబ్బంది వచ్చేది కాదు
Bandi Sanjay: విద్యుత్ కొనుగోళ్లలో ఆంక్షలపై కేసీఆర్ రాద్ధాంతం
Bandi Sanjay: ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినపుడు... హామీలను నిలబెట్టుకోవాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పవర్ ఎక్చేంజ్‌లో విద్యుత్ కొనుగోలుచేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడా ఇబ్బంది పెట్టలేదని బండి సంజయ్ స్పష్టంచేశారు. బకాయిలను సకాలంలో చెల్లించి ఉంటే ఇబ్బందులొచ్చేవి కావన్నారు.